Hi, Welcome to Telugu Seller 🚀
మీరు మేము ప్రతి రోజు Amazon లో ఏదో ఒక Product కొనుగోలు చేస్తూ ఉంటాము. చాలా మంది ఏమనుకుంటారంటే ఆ Products అన్నీ Amazon కంపెనీయే అమ్ముతుంది అనుకుంటారు. కానీ నిజానికి అలా కాదు.
Amazon అనేది ఒక Marketplace మాత్రమే. అందులో మీలాంటి చాలా మంది Sellers తమ Products ని upload చేసి అమ్ముతూ Business చేస్తూ ఉంటారు.
కొంతమంది తమ own products ని sell చేస్తారు, ఇంకొంతమంది wholesale గా products తీసుకొని అమ్ముతారు, మరికొంతమంది small investment తో Amazon Business ని start చేస్తారు.
అలా Products sell అయినప్పుడు Amazon తన platform ఉపయోగించినందుకు కొంత commission తీసుకుంటుంది.
అంటే మీరు కూడా Amazon Seller గా register అయ్యి products sell చేస్తూ online business build చేసుకొని ఇంట్లోనే ఉండి income generate చేయవచ్చు.
ఇంకో విషయం ఏమిటంటే చాలా మందికి వచ్చే First Doubt ఏమిటంటే ఎంత Investment అవుతుంది అని. ఇది మీరు ₹500 తో కూడా start చేయవచ్చు.
ఉదాహరణకు చాలా మంది imitation jewellery Business ని Online లో చేస్తూ ఉంటారు. Wholesale market లో ear rings ఒక్కొక్క pair ₹50 కి తీసుకొచ్చి వాళ్ళు వాటిని ₹300+ కి Amazon లో అమ్ముతారు, ఇలా ఒక్కొక్కరు 100 ల Designs ని list చేసి ఇంట్లో నుండే India wide గా అమ్ముతారు
ఇందులో మీరు Profit సాధించాలంటే ఎక్కువ Designs ని Trend కి సరిపడా List చేయాలి. అప్పుడు మీకు ఎంత Sale వస్తే అంత income వచ్చే అవకాశం ఉంటుంది.
ఇలాంటి 100ల రకాల Product Examples ఈ Course లో ఇచ్చాను.
ఈ Course లో ఎలాంటి Products తీసుకోవాలి, ఎక్కడినుండి తీసుకోవాలి, ఎలా Register చేసుకోవాలి, ఎలా Sell చేయాలి వంటి విషయాలు అన్నీ Step By Step Telugu లో Practical గా ఇచ్చాను.
అవును, సరైన Products select చేసి consistent గా work చేస్తే Amazon ద్వారా మంచి income generate చేయడం పూర్తిగా possible.
చాలా మంది చిన్న investment తో start చేసి మెల్లమెల్లగా తమ Products ని increase చేస్తూ నెలకు ₹30,000, ₹50,000, ₹1 లక్ష వరకు కూడా earn చేస్తున్నారు.
ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే Trend కి తగ్గ Products ని select చేయడం, మంచి Listing చేయడం మరియు Regular గా work చేయడం.
ఈ Course లో నేను practical examples తో ఎలా Product select చేయాలి, ఎలా Sales పెంచాలి, ఎలా Profit increase చేయాలి అనే విషయాలు Step By Step Telugu లో వివరించాను.
అవును, Course మీకు useful గా అనిపించకపోతే Full Refund పొందవచ్చు.
మా లక్ష్యం కేవలం Course sell చేయడం కాదు, నిజంగా Beginners కి Amazon Business గురించి Practical గా అర్థమయ్యేలా నేర్పించడం.
అందుకే ఈ Course లో ప్రతి Step ని simple Telugu language లో explain చేశాము.
మీరు Course తీసుకున్న తర్వాత content నచ్చకపోతే unnecessary questions లేకుండా support team ని contact చేసి refund request పెట్టవచ్చు.
Founder - TeluguSeller.com
15+ Years Experience తో Digital Marketing & Online Sales field లో work చేస్తున్నాను.
500+ Members కి Amazon Selling, Online Business & Digital Marketing ద్వారా తమ own online business start చేయడానికి help చేశాను.
Beginner కి కూడా easy గా అర్థమయ్యేలా practical Telugu language లో training ఇవ్వడం నా ముఖ్యమైన లక్ష్యం.
Beginners కూడా easy గా Amazon Business start చేయడానికి simple Telugu language లో Step By Step Practical Course create చేశాము.
ఈ Course లో Product Selection నుండి Sales వరకు ప్రతి విషయం practical examples తో explain చేశాము.
Amazon Selling complete beginner నుండి advanced level వరకు Step By Step Practical Course.
Amazon ద్వారా మీ Own Business build చేసుకొని ఇంట్లోనే ఉండి Income Generate చేయండి.